పాపం.. ఏం కష్టమొచ్చిందో కొడుకులతో కలిసి మహిళ | Jagtial Woman Ends Life With Her Children Jumps Into Well | Sakshi
Sakshi News home page

పాపం.. ఏం కష్టమొచ్చిందో కొడుకులతో కలిసి మహిళ

Aug 13 2021 8:47 PM | Updated on Aug 13 2021 8:56 PM

Jagtial Woman Ends Life With Her Children Jumps Into Well - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్ల రాయికల్‌ మండటం కిష్టంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. లావణ్య అనే మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు మరణించగా.. చిన్న కుమారుడ హర్షవర్థన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement