
సాక్షి, విజయనగరం: విజయనగరంలోని జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్ యజమాని పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 5 కేజీల బంగారు నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: సర్టిఫికెట్ కోసం వస్తే.. చాక్లెట్, గ్రీన్ ఇంక్ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని..
Comments
Please login to add a commentAdd a comment