కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్‌ షాక్‌ | Live Power Wire Shock To Two School Kids In Kadapa Town, More Details Inside | Sakshi
Sakshi News home page

కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్‌ షాక్‌

Published Wed, Aug 21 2024 5:06 PM | Last Updated on Wed, Aug 21 2024 5:49 PM

Live Power Wire Shock To Two Kids In Kadapa Town

సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

తన్వీర్‌(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement