బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య | Love Couple Commits Suicide In Vizianagaram District | Sakshi
Sakshi News home page

బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య

Published Mon, Jun 28 2021 8:36 PM | Last Updated on Tue, Jun 29 2021 10:18 AM

Love Couple Commits Suicide In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు బొబ్బిలికి చెందిన రాకేష్‌, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు భావిస్తున్నారు. తమ చావుకు తన  బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్‌ స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. బ్యారేజీలో  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: తిరుపతి: వివాహిత హత్య కేసులో పురోగతి..
ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి హ్యాకర్‌.. పోర్న్‌ వీడియోలతో రచ్చ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement