మద్యం మత్తులో వికృత ప్రవర్తన.. శరీరంపై కాట్లు పెట్టి.. | Man Arrested For Molesting Minor Girl In Karnataka | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వికృత ప్రవర్తన.. శరీరంపై కాట్లు పెట్టి..

Published Sun, Jan 30 2022 9:50 AM | Last Updated on Sun, Jan 30 2022 12:28 PM

Man Arrested For Molesting Minor Girl In Karnataka - Sakshi

సాక్షి, హుబ్లీ: పసిమొగ్గపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి శరీరంపై కాట్లు పెట్టి వికృతంగా వ్యవహరించిన దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ తాలూకాలోని గంటికేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తి మద్యం మత్తులో పొరుగింటిలో ఉంటున్న చిన్నారిని నిర్బంధించాడు. వికృతంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులు చిన్నారి ఒంటిపై ఉన్న గాయాలు చూసి ఆరా తీయగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా చిన్నారిని ఆస్పత్రికి తరలించి నిందితున్ని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.  
చదవండి: ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement