యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో.. | Man Cheating Young Woman In The Name Of Love In Nellore District | Sakshi
Sakshi News home page

యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..

Published Fri, Jun 3 2022 7:39 PM | Last Updated on Fri, Jun 3 2022 7:54 PM

Man Cheating Young Woman In The Name Of Love In Nellore District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు (క్రైమ్‌): ప్రేమ పేరిట యువతిని మోసగించిన వ్యక్తిపై చిన్నబజార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మైపాడు గేట్‌ ప్రాంతానికి చెందిన మోహన్‌.. మనుమసిద్ధినగర్‌కు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని మోహన్‌ను యువతి ఇటీవల నిలదీయడంతో ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేశామని ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌సైదా తెలిపారు.
చదవండి: వైజాగ్‌ అల్లుడొచ్చాడు.. వస్తూనే సందడి చేశాడు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement