తిరుపతి: ఆర్టీసీ బస్సులో విషాదం | Man Life End In Rtc Bus At Renigunta Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి: ఆర్టీసీ బస్సులో విషాదం

Published Sun, Nov 24 2024 11:56 AM | Last Updated on Sun, Nov 24 2024 1:20 PM

Man Life End In Rtc Bus At Renigunta Tirupati

సాక్షి, తిరుపతి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. శ్రీకాళహస్తి-తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ తెల్లవారు జామున ఘటన జరిగింది.

బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు  రేణిగుంట వద్ద కండక్టర్‌ గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement