అమ్మాయిల కళ్లముందే యువతిపై అఘాయిత్యం! వీడియో, ఫొటోలతో ఎంజాయ్‌ చేస్తూ.. | Man Molested Mminor Girl In Orissa | Sakshi
Sakshi News home page

అమ్మాయిల కళ్లముందే యువతిపై అఘాయిత్యం! వీడియో, ఫొటోలతో ఎంజాయ్‌ చేస్తూ..

Published Mon, Mar 28 2022 8:57 AM | Last Updated on Mon, Mar 28 2022 8:57 AM

Man Molested Mminor Girl In Orissa - Sakshi

పోలీసులకు పట్టుబడిన నిందితులు

17 ఏళ్ల యువతిని సదరు నిందితుడు శనివారం కిడ్నాప్‌ చేసి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఒడిశా (మల్కన్‌గిరి) : అశ్లీల వీడియో పోస్ట్‌(విడుదల) చేసిన యువకుడు నిరంజన్‌ మఝితో పాటు అతడికి సహకరించిన నలుగురు యువతులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–79 గ్రామంలో ఓ 17 ఏళ్ల యువతిని సదరు నిందితుడు శనివారం కిడ్నాప్‌ చేసి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనంతటినీ వీడియో తీసి, విడుదల చేశాడు. ఈ ఘటనకు మరో నలుగురు యువతుల సాయం చేయగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ అరెస్ట్‌ చేయడం గమనార్హం. అరెస్టయిన వారిలో నిరంజన్‌ మఝితో పాటు అతడికి సహకరించిన మమత మండాల్, అనోమా బిశ్వాస్, నలిని హల్‌ధర్, మధుమ హల్‌ధర్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement