మద్యం మత్తులో ఆకతాయి చేష్ట.. ముగ్గురు సజీవ దహనం | Man Set Fire To Home In Karnataka In Drunk | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో ఇంటికి నిప్పు.. ఆరుగురి మృతి

Published Sat, Apr 3 2021 12:41 PM | Last Updated on Sat, Apr 3 2021 2:45 PM

Man Set Fire To Home In Karnataka In Drunk - Sakshi

బెంగళూరు : కర్ణాటకలోని కొడగు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కనూరు గ్రామంలో మద్యం మత్తులో మునిగిపోయిన ఓ ఆకతాయి ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు సజీవ దహనం కాగా తీవ్రంగా గాయపడిన మరో అయిదుగురిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

చదవండి: కాకినాడలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
సీడీ కేసు: సిట్‌ విచారణకు రమేశ్‌ జార్కిహోళి గైర్హాజరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement