భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్‌రేప్‌! | Man Tied to Tree, Wife Molested in UPs Muzaffarnagar | Sakshi
Sakshi News home page

భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్‌రేప్‌!

Published Sat, Mar 26 2022 6:43 AM | Last Updated on Sat, Mar 26 2022 6:43 AM

Man Tied to Tree, Wife Molested in UPs Muzaffarnagar - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ముజఫర్‌నగర్‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఆమె భర్తను చెట్టుకు కట్టేసి దురాగతం సాగించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటనపై న్యూమండీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement