Massive Road Accident At Warangal District - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం​.. ఆటో-లారీ ఢీ.. ఐదుగురు మృతి

Published Wed, Aug 16 2023 7:49 AM | Last Updated on Wed, Aug 16 2023 10:46 AM

Massive Road Accident At Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండంలోని ఇల్లంద వద్ద వరంగల్‌-ఖమ్మం నేషనల్‌ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐడు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సహా మరో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. కాగా, వీరంత తేనే తీసి అమ్ముకునే వారిగా స్థానికులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్‌ చేయొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement