ఆవు దూడపై అత్యాచారం | Molestation On Cow Calf Man Arrested | Sakshi
Sakshi News home page

కామాంధుడిని అరెస్ట్‌ చేసిన సరూర్‌ నగర్‌ పోలీసులు

Published Mon, Nov 2 2020 8:42 PM | Last Updated on Mon, Nov 2 2020 8:48 PM

Molestation On Cow Calf Man Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు పాలయ్యాడో కామాంధుడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సరూర్‌ నగర్‌ పోలీసులు  సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement