
సాక్షి, నెల్లూరు : చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామంలో శనివారం విషాదం అలుముకుంది. అత్తారింటి వేధింపులు భరించలేక సునీత అనే 28 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తలూరు సమీపంలో చెక్ డ్యాంలో దూకి అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సునీత తన డైరీలో అయిదు పేజీల లేఖ రాసింది. చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య