![Police Raids On Prostitution House In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/11/KTK.jpg.webp?itok=KhLfg4j8)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు(కర్ణాటక) : మైసూరు నగరం, విజయనగర 2వ స్టేజ్‌లో ఉన్న ఒక ఇంటిలో వేశ్యావాటిక గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు విటులను, ఒక నేపాలీ యువతిని పోలీసులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిఘా ఉంచిన అధికారులు ఆకస్మికంగా దాడిచేశారు. కాగా, నిందితులనుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,18,500 స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment