![Reactor Explosion In Chemical Factory In sanga Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/19/4_0.jpg.webp?itok=14ZM8msU)
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలం నందికందిలో బ్లూ క్రాఫ్ట్ కెమికల్ కంపెనీలో రియాక్టర్‌లో పేలుడు సంభవించింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు వరంగల్ జిల్లా వాసి అరవింద్ కాగా మరొకరు కర్ణాటకకు చెందిన బస్వరాజ్. అయితే మృత దేహాలను గుట్టు చప్పుడు కంపెనీ యాజమాన్యం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించింది. (మోదీ పుట్టిన రోజు వేడుకలో ఒక్కసారిగా మంటలు)
Comments
Please login to add a commentAdd a comment