సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద ఓ కారు కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment