Visakhapatnam Road Accident Today At Madhurawada Highway - Sakshi
Sakshi News home page

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published Thu, Dec 9 2021 8:44 AM | Last Updated on Thu, Dec 9 2021 9:18 AM

Road Accident At Madhurawada Highway In Visakhapatnam - Sakshi

Visakhapatnam Road Accident Today: విశాఖప్నటం జిల్లాలోని మధురవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం మధురవాడ వద్దపై బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. మధురవాడ నుంచి విశాఖ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు.

చదవండి: Gunture: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్‌ దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement