
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు వ్యక్తులు , ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు.
కడలూరు సమీపంలోని చిదంబరం వద్ద ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియ రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: జడ్జిగారూ.. నా భార్యకు ఎనిమిది మంది భర్తలు
Comments
Please login to add a commentAdd a comment