Road Accident Today In Tirupati: 3 Died And 4 Injured, Details Inside - Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

Published Mon, Apr 25 2022 9:26 AM | Last Updated on Mon, Apr 25 2022 10:47 AM

Road Accident In Tirupati District - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతితో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఓ టెంపో వాహనం లారీని  ఢీకొట్టింది. ఈ ఘటన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. టెంపో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement