మైనర్‌ బాలిక చేరదీత | RPF Police Catch to minor girl | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక చేరదీత

Published Mon, May 20 2024 7:03 AM | Last Updated on Mon, May 20 2024 7:09 AM

RPF Police Catch to minor girl

అడ్డగుట్ట: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మైనర్‌ బాలికను ఆర్పీఎఫ్‌ పోలీసులు చేరదీసి హోంకు తరలించిన ఘటన సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన మేరకు.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శనివారం అనుమానాస్పదంగా కుమారి(16) అనే బాలిక సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆరీ్పఎఫ్‌ పోలీసులు ఆమెను విచారించగా ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. దీంతో  సదరు బాలికను చేరదీసిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆఫ్జల్‌గంజ్‌లోని ఎస్‌ఆర్‌డీ హోం కు తరలించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement