
సాక్షి, నిజామాబాద్: ఇందల్వాయి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీ శివ శంకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శివాజీరావు ఆత్మహత్య కేసులో ఎస్సైని నిందితుడిగా పోలీసులు చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద గాంధారి పోలీసులు కేసు నమోదు చేశారు. శివాజీరావు భార్య సంతోషిణి, ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
చదవండి: భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక!
Comments
Please login to add a commentAdd a comment