
సాక్షి, కర్నూలు : జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో రఫిక్ (4) అనే బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సొంత పెదనాన్నే గొంతు నులిమి చంపి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. (కళ్లముందే నీటిలో కొట్టుకుపోయిన కూతురు)
Comments
Please login to add a commentAdd a comment