
ప్రతీకాత్మక చిత్రం
పాపన్నపేట (మెదక్) : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై సోమవారం అర్ధరాత్రి ఇంటి యజమాని కొడుకు అత్యాచారం చేసిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన ∙వివాహిత (30) తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో యజమాని కొడుకు అత్యాచారం చేశాడని, తాను మేల్కొని అరిచే సరికి పారిపోయాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment