Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | YSRCP Activist Brutally Murdered by TDP Activists in Raptadu Mandal | Sakshi
Sakshi News home page

Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Published Tue, May 31 2022 2:30 PM | Last Updated on Tue, May 31 2022 3:28 PM

YSRCP Activist Brutally Murdered by TDP Activists in Raptadu Mandal - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కులానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎర్రపెద్దన్న టీడీపీ వర్గీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి అడ్డుగా ఉన్న రచ్చబండను ఎర్రపెద్దన్న తొలగిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఎర్రపెద్దన్న కిందపడి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి: (ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు: మంత్రి మేరుగ నాగార్జున)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement