
ఫిర్యాదు చేయవచ్చు
ప్రైవేటు యాజమాన్యంలో ప్రారంభించే ప్రతి పాఠశాలకూ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలుంటే జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాఠశాలలు ప్రారంభిస్తే పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి. ప్రభుత్వ గుర్తింపును తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా,
జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం