ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకుందామని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ఇంటర్మీడియట్ కోర్సు అయిపోయిన తర్వాత కెరీర్‌లో ముందుకు సాగాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంటర్ పూర్తైన తర్వాత కొంతమంది సంప్రదాయ కోర్సు డిగ్రీ వైపు మళ్లితే.. మరికకొందరు ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు వృత్తి విద్యా కోర్సులను ఎంచుకుంటారు.
అయితే మనం ఎంచుకునే మార్గం సరైనదా కాదా అనే డౌట్ చాలామందికి వస్తుంది. అలాంటి వారి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మే 18న సాక్షి, VIT AP యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'కెరీర్ గైడెన్స్ వెబినార్'కు అటెండ్ అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెబినార్ అటెండ్ అవ్వండి.. మీ సందేహాలు తీర్చుకొండి.
To Register Logon: https://www.arenaone.in/webinar/
Comments
Please login to add a commentAdd a comment