
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో u
ఇసుక పాయింట్ల
పరిశీలన
ఉంగుటూరు: చేబ్రోలులోని ఇసుక పాయింట్‌ను కలెక్టరు వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఽకలెక్టర్ మాట్లాడుతూ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్టాకు పాయింట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తహసీల్దారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. చేబ్రోలు ఇసుక పాయింట్‌కు తాడిపూడి నుంచి ఇసుక రవాణా చేస్తారని చెప్పారు. చేబ్రోలు గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్ రందే లక్ష్మి సునీతతో సమీక్షించారు.