అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..? | Do you know the benefits of drinking ginger milk | Sakshi
Sakshi News home page

అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Published Wed, Oct 27 2021 12:04 PM | Last Updated on Wed, Oct 27 2021 1:47 PM

Do you know the benefits of drinking ginger milk - Sakshi

 Benefits of drinking ginger milk:  ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.

తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి.

గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి.



అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. 

అల్లం పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి.

ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది

చదవండిఎయిర్‌ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement