Idiom: మేక్‌ నో బోన్స్‌ ఎబౌట్‌ ఇట్‌.. ఈ జాతీయం ఎప్పుడు వాడతారో తెలుసా? | English Idioms: Make No Bones About It Meaning And Its History | Sakshi
Sakshi News home page

Idiom: మేక్‌ నో బోన్స్‌ ఎబౌట్‌ ఇట్‌.. ఈ జాతీయం ఎప్పుడు వాడతారో తెలుసా?

Published Fri, Sep 16 2022 11:59 AM | Last Updated on Fri, Sep 16 2022 12:05 PM

English Idioms: Make No Bones About It Meaning And Its History - Sakshi

Make No Bones About It: ఏదైనా విషయంపై ఊగిసలాట ధోరణి లేకుండా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం, నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, నేను సాధించగలను...అనే గట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం...మొదలైన సందర్భాల్లో ఉపయోగించే ఇడియమ్‌ ఇది.

ఉదా: 1. ది పేరెంట్స్‌ ఆర్‌ మేకింగ్‌ నో బోన్స్‌ ఎబౌట్‌ దేర్‌ డిస్‌ప్లేజర్‌ వోవర్‌ ఆన్‌లైన్‌ టీచింగ్‌ డూరింగ్‌ ది పాండమిక్‌
2. మేక్‌ నో బోన్స్‌ ఎబౌట్‌ ఇట్‌. వుయ్‌ ఆర్‌ గోయింగ్‌ టు విన్‌

అలా పుట్టింది!
ఇక దీన్ని మూలాల్లోకి వెళితే... 15వ శతాబ్దం ఇంగ్లాండ్‌లో విందులో భాగంగా ఇచ్చే సూప్‌లో ఎముకలు కనిపిస్తే  చాలు ఏం ఆలోచించకుండా ముఖం మీద నిలదీసేవారు. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. బోన్స్‌ లేని సూప్‌ ఉత్తమం అని, బోన్స్‌ ఉన్న సూప్‌ చెత్త అని నమ్మకం ఉండేది. ఈ నేపథ్యం నుంచి పుట్టిందే...మేక్‌ నో బోన్స్‌ ఎబౌట్‌ ఇట్‌.  

చదవండి: Cold Turkey Idiom: కోల్డ్‌ టర్కీ.. ఈ జాతీయం అర్థం తెలుసా? ఎప్పుడు వాడతారంటే!
Meet One's Waterloo Origin: ఈ జాతీయాన్ని ఎప్పుడు వాడతారో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement