Fashion: ఈవెనింగ్‌ పార్టీల్లో ఫ్లోరల్‌ డిజైనర్‌ వేర్‌తో మెరిసిపోండిలా! | Fashion: Beautiful Floral Designer Wear For Winter Night Parties | Sakshi
Sakshi News home page

Floral Designer Wear: ఈవెనింగ్‌ పార్టీల్లో ఫ్లోరల్‌ డిజైనర్‌ వేర్‌తో మెరిసిపోండిలా!

Published Fri, Nov 25 2022 10:25 AM | Last Updated on Fri, Nov 25 2022 11:21 AM

Fashion: Beautiful Floral Designer Wear For Winter Night Parties - Sakshi

Winter Fashion: వింటర్‌ సీజన్‌ ఈవెనింగ్‌ పార్టీలతో బ్రైట్‌గా వెలిగిపోతుంది. గెట్‌ టు గెదర్‌ కాన్సెప్ట్స్‌ గెట్‌ రెడీ అంటుంటాయి. ఇలాంటప్పుడు నలుగురు కలిసే చోట న్యూ లుక్‌తో కనిపించాలని కోరుకుంటుంది నవతరం. 

ఇండో–వెస్టర్న్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేయాలనుకుంటుంది. వారి అభిరుచులకు తగినట్టు డిజైన్‌ చేసిన డ్రెస్సులు ఇవి...  ఈ డ్రెస్సులన్నీ దాదాపుగా ఫ్లోరల్‌ కాన్సెప్ట్‌గా డిజైన్‌ చేశాం. 

ప్లెయిన్‌ శాటిన్, రా సిల్క్, జార్జెట్, ఆర్గంజా మెటీరియల్‌ని డ్రెస్‌ డిజైనింగ్‌లో వాడాం. ఫ్లోరల్‌ డిజైన్‌ కోసం హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో హైలైట్‌ చేశాం. ఇండోవెస్ట్రన్‌ లుక్‌కి పలాజో, ధోతీ, లాంగ్‌ ఫ్రాక్స్, లెహంగా మోడల్స్‌ తీసుకున్నాం. 
– తరుణి శ్రీగిరి , ఫ్యాషన్‌ డిజైనర్‌ 

చదవండి: Aishwarya Lekshmi: పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌! ఐశ్వర్య ధరించిన డ్రెస్‌ ధర ఎంతంటే!
Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement