Fashion: రెట్రో స్టైల్‌.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా | Fashion Trends: Retro Style Apparels Jewellery Attracts Youth | Sakshi
Sakshi News home page

Retro Style: రెట్రో స్టైల్‌.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా

Published Fri, Oct 28 2022 9:53 AM | Last Updated on Fri, Oct 28 2022 10:54 AM

Fashion Trends: Retro Style Apparels Jewellery Attracts Youth - Sakshi

నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. తారామణిని చుట్టేసిన అందం.. నేడు అదే కళ తిరిగొచ్చి మన ఇంటి యువరాణులను ఆకట్టుకుంటున్నది. వేడుకలలో వైవిధ్యంగా వెలిగిపోతున్నది. 

రెట్రో స్టైల్‌ పాతదే అయినా మనల్ని ఎప్పుడూ కొత్తగా ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు యాభై ఏళ్ల క్రితం నాటి స్టైల్‌కి కొత్త హంగులు అద్దుతుంటారు.

కట్టూ బొట్టు, ఆభరణాల అలంకరణలోనూ అదే ప్రత్యేకతను చాటుతున్నారు. రాబోయే వేడుకలకు అలనాటి కళ సిద్ధం అంటూ పట్టు, డిజైనర్‌ శారీన్‌ను కొంగొత్తగా రూపుకడుతున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.

చదవండి: Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్‌! చీర ధర ఎంతంటే
Wrap Drape Dress: ర్యాప్‌.. డ్రేప్‌.. టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగుతో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement