నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ | Indian woman takes over streets of Japan in saree | Sakshi
Sakshi News home page

నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ

Jun 1 2024 6:31 AM | Updated on Jun 1 2024 11:32 AM

Indian woman takes over streets of Japan in saree

సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్‌ క్రియేటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ మహిశర్మ వీడియో వైరల్‌ అయింది. 

గోల్డెన్‌ బార్డర్స్‌ బ్లూ శారీ ధరించి జపాన్‌లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్‌ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్‌ ఏ శారీ ఇన్‌ జపాన్‌ రియాక్షన్స్‌ ఆర్‌’ కాప్షన్‌తో ΄ోస్ట్‌ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement