Kitchen Tips: How To Wash Dishes Easily With Simple Hacks And Tips In Telugu - Sakshi
Sakshi News home page

Kitchen Tips: ఎంత తోమినా జిడ్డు వదలడం లేదా? ఈ చిట్కాలు పాటించండి

Published Sat, Jun 24 2023 11:52 AM | Last Updated on Sat, Jun 24 2023 1:46 PM

Kitchen Tips: How To Wash Dishes Easily With Simple Hacks And Tips - Sakshi

మార్కెట్లో దొరికే డిష్‌వాష్‌ బార్‌లు, లిక్విడ్‌లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్‌బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్‌ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం...

  • వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్‌ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి.
  • గంజినీళ్లలో బేకింగ్‌ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితో పాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.
  •  బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement