![Kitchenware: Electric Cake Maker How It Works And Price Details - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/21/666.jpg.webp?itok=0-lp6-8T)
అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా.. సెలబ్రేషన్ అనగానే కేక్ ఉండాల్సిందే. ఆ కేక్స్‌ని నచ్చే ఫ్లేవర్స్‌లో హాట్‌హాట్‌గా తయారు చేసిపెడుతుందీ ఎలక్ట్రిక్ కేక్ మేకర్. ఇందులో కేవలం కేక్సే కాదు.. బ్రెడ్స్, బన్స్, కప్‌కేక్స్.. ఇలా చాలా రకాలను బేక్ చేసుకోవచ్చు.
దీంట్లో బేక్, గ్రిల్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. లో–గ్లూటెన్ ఫ్రీ కేక్, సుగర్ ఫ్రీ కేక్, ఫ్రూట్ కేక్ వంటివీ బేక్ చేసుకోవడానికి రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. డివైజ్‌కి సరిపడే.. బ్లాక్ కలర్ పాత్ర, దానికి తగ్గ మూత ఉంటాయి. ఆ పాత్ర అడుగున.. గరిటెలాంటి పరికరం బిగించి ఉంటుంది. దాంతో కేక్స్ మాత్రమే కాదు.. ఫ్రైలు, కూరలనూ వండుకోవచ్చు.
-ధర 189 డాలర్లు (రూ.14,946)
చదవండి: 1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..!
‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..!
Comments
Please login to add a commentAdd a comment