
రామడుగు (చొప్పదండి): మామిడి చెట్లు తొలికాత కాయడంతో ఓ రైతు గురువారం వాటికి కల్యాణం జరిపించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన కడారి వీరయ్య మూడేళ్ల క్రితం మూడెకరాలలో మామిడి మొక్కలు నాటాడు. ఈ ఏడాది అవి కాపునకు రావడంతో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు.

ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో గురుద్వారా ఉచితంగా అందజేసిన ఆక్సిజన్‌తో కోవిడ్ బాధితులు

కాన్పూర్‌లోని ఆస్పత్రిలో జాయినయ్యేందుకు ఆక్సిజన్ సపోర్టుతో వచ్చిన కోవిడ్ బాధితురాలితో కుటుంబీకులు

ఢిల్లీలోని వాల్డ్ సిటీ ఏరియాలో ఉచిత ఆక్సిజన్ కోసం వచ్చిన కోవిడ్ బాధితుడి బంధువులు

యూపీలోని కాన్పూర్ ప్రభుత్వఆస్పత్రి వద్ద ట్రక్కులో కోవిడ్ బాధితురాలి ఎదురుచూపులు

కర్ణాటకలోని కలబురిగిలో బయట తిరుగుతున్నవారితో చేతులు పైకెత్తించి మందలిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment