Medi Tips: గ్యాస్‌ సమస్యా? తగ్గించుకోండిలా! | Medi Tips Of Gas Problem Suggestions And Precautions | Sakshi
Sakshi News home page

Medi Tips: గ్యాస్‌ సమస్యా? తగ్గించుకోండిలా!

Published Mon, Jun 3 2024 8:24 AM | Last Updated on Mon, Jun 3 2024 8:24 AM

Medi Tips Of Gas Problem Suggestions And Precautions

కడుపులో గ్యాస్‌తో పొట్ట ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్లేవరకు ఓ సమస్యే. ఎంతో ఇబ్బందిగానూ ఉండ‌వ‌చ్చు, మ‌రి ఈ గ్యాస్‌ సమస్య తగ్గాలంటే పాటించాల్సిన సూచనలివి...

– తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. అది కూడా బాగా నమలి తినడం.   
– గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమలడం. 
– కొవ్వు ఎక్కువగా ఉండేవీ, డీప్‌ ఫ్రైలు, వేపుళ్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం.  
– కాఫీ, టీ పరిమితంగా తీసుకోవడం. 
– సోడాలు, కార్బొనేటెడ్‌ అండ్‌ కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం.
– సరిపడనివారు ΄ాలూ, ΄ాల ఉత్పాదనలకు దూరంగా ఉండటం.  
– ΄÷గ, ఆల్కహాల్‌ అలవాట్లు పూర్తిగా మానేయడం. 
– రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి.  
– బరువు పెరగకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడం

ఇవి చ‌ద‌వండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement