
సోషల్ మీడియాలో ఏది సంచలనంగా మారుతుందో.. ఏది వైరల్‌గా మారుతుంది ఊహించలేం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
నైజీరియాకు కెందిన వైవన్నే అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ది బ్యూటిఫుల్ రెస్క్యూ టీం అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. రీట్వీట్లు, లైక్‌ల వర్షం కురుస్తోంది. సూపర్.. క్యూట్ అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇది 90 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే...మీరే చూసేయండి!
That was a beautiful rescue team😁🥰 pic.twitter.com/75AZNcFi64
— Yvonne (@Yummy_yvy) November 24, 2024