ప్రపంచంలోని చిన్నారుల క్రీడా మైదానాల్లో ఇదే అతిపెద్దది. బ్రిటన్‌లో ఆనిక్ పట్టణంలోని ఆనిక్ గార్డెన్‌లో ఉన్న ఈ మైదానం పేరు లిలిడోరీ. ఆనిక్ కోటను ఆనుకుని ఉన్న 1300 హెక్టార్ల స్థలంలో ఆనిక్ గార్డెన్‌ను, అందులోని క్రీడామైదానాన్ని నార్తంబర్లండ్ తొలి డ్యూక్ హఫ్ పెర్సీ 1750 సంవత్సరంలో ప్రారంభించారు.
ఇందులో పిల్లల వినోదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, జారుడుబండలు, రోలర్‌కోస్టర్లు, చరిత్రను ప్రతిబింబించే ముప్పయి కలప ఇళ్లు, ప్రాచీన పురాణ పాత్రల శిల్పాలు వంటి ఆకర్షణలే కాకుండా, పిల్లలకు ప్రత్యేకంగా కథలు చెప్పుకొనే చోటు కూడా ఉండటం విశేషం.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment