గర్ల్‌ ఫ్రెండ్‌ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు! | Should you shower your girlfriend with kisses? Here's a tip viral video | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు!

Published Thu, Dec 12 2024 5:28 PM | Last Updated on Thu, Dec 12 2024 5:28 PM

Should you shower your girlfriend with kisses? Here's a tip viral video

విజ్ఞాన, వినోదాల మహాసాగరం సోషల్‌ మీడియా. ప్రతీ నిత్యం వేల కొద్దీ వీడియోలు ఇన్‌స్టా, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర వేదికల్లో హల్‌ చల్‌  చేస్తూనే ఉంటాయి. కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి. మరికొన్ని  కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంకొన్ని వోర్నీ  యేశాలో అనేలా ఉంటాయి.  తాజాగా  ఒక యువ జంట ముద్దుల వీడియో ఒకటి ‘అరే..ఏంటిరా ఇది’’ అని కుర్రకారు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.  ఈ వీడియో ఏకంగా 70 లక్షలకుపైగా వ్యూస్‌ సాధించింది. గర్ల్‌ ఫ్రెండ్‌ ముద్దుల కోసం భలే ట్రిక్‌ వాడాడుగా అంటున్నారు నెటిజన్లు. అదేంటో మీరూ చూసేయండి!

నోట్‌ :  ప్రేమ అనేది వ్యక్తిగత అంశం.  ఇది ఫన్నీ వీడియో అని  మాత్రం గమనించగలరు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement