ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ | Training on medicinal plants in Hyderabad | Sakshi
Sakshi News home page

ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ

Published Tue, Jul 16 2024 10:02 AM | Last Updated on Tue, Jul 16 2024 10:42 AM

Training on medicinal plants in Hyderabad

సుగంధ మొక్కల వ్యాపార అవకాశాలపై 10 రోజుల ఆన్‌లైన్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ ఆనంద్‌లోని ఐసిఎఆర్‌ సంస్థ అయిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ లాంట్స్‌ రీసెర్చ్‌కు చెందిన మెడి–హబ్‌ ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు రోజుకు జరుగుతుంది.

 రెండు విడతలుగా మొత్తం 5.30 గంటలపాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉ. 10 గం. నుంచి మ. 12.30 వరకు, మ. 2 గం. నుంచి సా. 5.30 వరకు ఇంగ్లీష్‌/హిందీలో జూమ్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. డా. స్నేహల్‌కుమార్‌ ఎ పటేల్, వాట్సాప్‌: 99098 52552. ఆసక్తి ఉన్న వారు ఈ గుగుల్‌ ఫామ్‌ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement