
వేసవిలో విద్యుత్ సమస్యలుండవు..
వేసవిలో వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఉండకుండా అన్ని విధాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఈసారి ఫిబ్రవరి నుంచి విద్యుత్ సరఫరా డిమాండ్, విద్యుత్ వినియోగం పెరిగింది. ఈక్రమంలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తి చేయించడం కలిసి వచ్చింది.
– కె.వెంకటరమణ, ఎస్‌ఈ,
హనుమకొండ సర్కిల్
ఈనెలాఖరు వరకు
మిగతా పనులు పూర్తి
వేసవిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రూపొందించుకున్న ప్రణాళికలో భాగంగా మిగిలిఉన్న పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. అవసరమైన చోట కొత్త ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలోనూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్‌ను అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం.
– పి.మధుసూదన్‌రావు, ఎస్‌ఈ,
వరంగల్ సర్కిల్

వేసవిలో విద్యుత్ సమస్యలుండవు..
Comments
Please login to add a commentAdd a comment