ఘనంగా ‘స్వయంవర్’ దశాబ్ది ఉత్సవాలు
హన్మకొండ : హనుమకొండ నక్కలగుట్టలోని ‘ది స్వయంవర్’లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరి గాయి. ది స్వయంవర్ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 11వ ఆవిర్భావ వే డుకలు నిర్వహించారు. ప్రముఖ వస్త్రవ్యాపారి కాసం నమఃశివాయ జ్యోతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా ఎత్నిక్‌వేర్ స్టోర్ ది స్వయంవర్‌ను స్థాపించామని చెప్పారు. ఈ స్టోర్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు 47 నగరాల్లో 85 బ్రాంచ్‌లుగా విస్తరించినట్లు పేర్కొన్నారు. వివాహాది శు భాకార్యాలకు, పిల్లలకు, యువకులకు, పెద్దలకు అందుబాటులో కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. అందుబాటు ధరల్లో షేర్వాణి, ఇండో వెస్ట్రన్, జోద్‌పురి బ్లాజర్స్, సెమీ ఇండో వెస్ట్రన్ కుర్తా, పైజామా, మో దీ సెట్, పట్టు పంచె, పగిడి, పెర్‌ఫ్యూమ్స్, దుపట్టా, లెనిన్ కుర్తాలు, షర్ట్‌లు తమ ప్రత్యేకత అని వి వరించారు. డైరెక్టర్లు కాసం మల్లి కార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పీఎన్.మూర్తి, పుల్లూరు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment