
నేడు వెలవెల..
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఓ లారీ, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు లీజుదారుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.32,500 విలువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు 11,05,543

నేడు వెలవెల..

నేడు వెలవెల..

నేడు వెలవెల..
Comments
Please login to add a commentAdd a comment