బైడెన్, పుతిన్‌ భేటీల భేటీ ఖరారు | Biden And Putin Will Meet Face To Face In Geneva In Mid June | Sakshi
Sakshi News home page

బైడెన్, పుతిన్‌ భేటీల భేటీ ఖరారు

Published Wed, May 26 2021 2:18 AM | Last Updated on Wed, May 26 2021 3:19 AM

Biden And Putin Will Meet Face To Face In Geneva In Mid June - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జూన్‌ 16న జెనీవాలో భేటీ కానున్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో అమెరికా, రష్యా మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీని వైట్‌హౌస్‌ మంగళవారం ధ్రువీకరించింది. అమెరికా–రష్యా సంబంధాలపై బైడెన్, పుతిన్‌ పూర్తి స్థాయిలో చర్చించుకొనే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement