లండన్: పనిచేసే చోట ఎవరినైనా బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది! టోనీ అనే వ్యక్తి కంపెనీలో సూపర్‌వైజర్‌తో వాదనకు దిగాడు. టోనీ బట్టతలను సూపర్‌వైజర్ ఎగతాళి చేశాడు. ఈ కేసులో భాగంగా, జుట్టు లేకపోవడంపై కామెంట్లు అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే లైంగిక వేధింపేనని తేల్చింది.
చదవండి: జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు
UK Tribunal Rules: బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే!
Published Sat, May 14 2022 8:11 AM | Last Updated on Sat, May 14 2022 11:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment