China Launches South China Sea Drills As Biden Visits Asia - Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ సైనిక విన్యాసాలు

Published Sat, May 21 2022 5:28 AM | Last Updated on Sat, May 21 2022 12:14 PM

China Launches South China Sea Drills - Sakshi

బీజింగ్‌: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు కొనసాగుతాయని హైనన్‌ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement