Viral Video: Chinas Oldest Couple Celebrated Their 90th Wedding Anniversary - Sakshi
Sakshi News home page

అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎ‍న్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!

Published Sun, Mar 13 2022 12:05 PM | Last Updated on Sun, Mar 13 2022 2:46 PM

Chinas Oldest Couple Celebrated Their 90th Wedding Anniversary - Sakshi

వివాహలు స్వర్గంలో నిర్ణయించడబడతాయని, అప్పుడే ఆ జంట ఈ భూమ్మీద ఒకట అవుతారని పెద్దలు చెబుతుంటారు. ఇంది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఇటీవల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలాగా అయిపోతున్నాయి. అలాంటి ఈ ఆధునిక కాలంలో ఈ వృద్ధ జంట వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాక ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకెళ్తే...చైనాకి చెందిన వృద్ధ జంట 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంతకి వారు వయుసు ఎంతో తెలసుసా...అతని వయసు 109 ఏళ్లు, ఆ వృద్ధ మహిళ వయసు 108 ఏళ్లు.  పైగా ఇద్దరు మంచి పెళ్లి దుస్తులు ధరించి తమ గతం తాలుకు జ్ఞాపకాలకు వెళ్లిపోయారేమో అన్నట్లుగా ఉ‍న్నారు. అంతేకాదు ఇన్నేళ్ల తమ దాపత్యంలోని మధురానుభూతులు నెమరు వేసుకుంటూ కెమరా ముందు చక్కగా ఫోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement