అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు టెకీలు దుర్మరణం | Four Telugu Techies Died In Dallas Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు టెకీలు దుర్మరణం

Published Sat, Aug 31 2024 9:13 PM | Last Updated on Sat, Aug 31 2024 9:25 PM

Four Telugu Techies Died In Dallas Road Accident

డల్లాస్‌: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు టెకీలు మృతి చెందారు. డల్లాస్‌లో శనివారం(ఆగస్టు31) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement