బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం | Gold Mine Blast In West Africa Several People Deceased | Sakshi
Sakshi News home page

బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం

Published Tue, Feb 22 2022 8:34 PM | Last Updated on Tue, Feb 22 2022 8:47 PM

Gold Mine Blast In West Africa Several People Deceased - Sakshi

Mining operations in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో వరుస పేలుళ్లు చోటచేసుకున్నాయి. బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు.

క్షతగాత్రల్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు.. బంగారు గనిలో బంగారం తవ్వడానికి ఉపయోగించే రసాయనాల వల్ల సంభవించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement