ఉగ్రవాది గోల్డీ బ్రార్‌ బతికే ఉన్నాడు | Goldy Brar is alive Says US police rebut reports of gangster murder | Sakshi
Sakshi News home page

ఉగ్రవాది గోల్డీ బ్రార్‌ బతికే ఉన్నాడు

Published Fri, May 3 2024 5:32 AM | Last Updated on Fri, May 3 2024 5:32 AM

Goldy Brar is alive Says US police rebut reports of gangster murder

ప్రకటించిన కాలిఫోర్నియా పోలీసులు   

వాషింగ్టన్‌: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన  గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్‌ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడని చెప్పారు. 

ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్‌ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్‌ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్‌ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement